Home » Komaki SE
2023 Komaki SE Scooter : కొమాకి SE ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మరింత టెక్నాలజీ ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసింది. 2023 (Komaki SE) ధర రూ. 96,968 (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ కానుంది. ఇప్పుడు LiFePO4 (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) బ్యాటరీని ఉపయోగిస్తుంది.