Home » Komalee Prasad Pics
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ కోమలి ప్రసాద్.. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ నెటిజెన్స్ ని ఆకట్టుకుంటుంది. తాజాగా తన బర్త్ డే సందర్భంగా చేసిన ఒక స్పెషల్ ఫోటోషూట్ లో పరువాలు ఒలికిస్తూ ఫాలోవర్స్ ని ఫిదా చేస్తుంది.
నటి కోమలీ ప్రసాద్ సినిమాల్లో తనదైన యాక్టింగ్‌తో కుర్రకారును కట్టిపడేస్తూనే, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వారి దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది. తాజాగా అమ్మడి హాట్ గ్లామర్ షోకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.