-
Home » Komatireddy Rajagopal Reddy joining Congress party
Komatireddy Rajagopal Reddy joining Congress party
నా సోదరుడు కాంగ్రెస్లో చేరుతున్నాడని నాకు తెలీదు, రాజగోపాలే కాదు చాలామంది చేరుతున్నారు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
October 25, 2023 / 01:17 PM IST
తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తనకు తెలియదని ఆ విషయం గురించి నాతో మాట్లాడలేదని అన్నారు. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డే కాదు చాలామంది కాంగ్రెస్ లో చేరుతున్నారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమను ఆదరిస్తున్న నల్లగొండ �