Home » komatireddy rajgopalreddy
రాజగోపాల్ రెడ్డిపై సీఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు
తెలంగాణలో ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ లేదన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరతాను అనే వార్తలు కొనసాగుతున్న క్రమంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు. అ�