Home » kommareddy pattabhi
కృష్ణా జిల్లా గన్నవరంలో హైటెన్షన్ నెలకొంది. గన్నవరం రగులుతోంది. గన్నవరంలోని టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగింది. ఆఫీస్ ను ధ్వంసం చేశారు. కారు అద్దాలు పగలగొట్టి ఓ కారుకు నిప్పు పెట్టారు. ఇది వైసీపీ కార్యకర్తల పనే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
chandrababu condemn attack on tdp leader pattabhi: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. చంపాలనే పట్టాభిపై దాడి చేశారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఓ మంత్రి, ఇంకొంత మంది రౌడీలు రెచ్చిపోతున్నారని, వైసీపీ నే�