Home » Konda Susmitha
హైదరాబాద్‌లో మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద భద్రతను పూర్తిగా తొలగించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక మంత్రి నివాసం వద్ద, లేదా వారి కుటుంబ సభ్యులు నివసించే చోట భద్రతను తొలగించడం ఒక కీలక పరిణామంగా రాజకీయ విశ్లేషకులు