Home » Kondagattu Anjanna Temple
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ కేసులో పురోగతి లభించినట్లు తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఇద్దరు దొంగలు ఉన్నట్లు సమాచారం. కర్నాటకలోని బీదర్ లో ఇద్దరు దొంగలను పట్టుకున్నట్లు సమాచారం. దొంగల కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని సీఎం కేసీఆర్ సందర్శించుకున్నారు. అంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. నాలుగు గంటలపాటు ఆంజనేయస్వామి సన్నిధిలోనే గడిపారు.
ఆలయాల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ధూప, దీప నైవేద్యాలకు ఏ మాత్రం లోటు లేకుండా చూసుకుంటున్న బీఆర్ఎస్ సర్కార్.. ఇప్పుడు ఆలయాలకు వైభవాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా యాదాద్రి తరహాలోన కొండగట్ట