Home » Kondapalli municipal elections
నేడు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక
కొండపల్లి మున్సిపల్ ఎన్నికల వివాదంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు ఎన్నికలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.
ఎంపీ కేశినేని నాని ఓటు కీలకంగా మారింద. ఈయన ఎవరికి ఓటు వేస్తే..ఆ పార్టీ గెలిచినట్టవుతుంది.