-
Home » Kondapalli Srinivas
Kondapalli Srinivas
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పవర్ పాలిటిక్స్..! వైసీపీ పంచ్‌లకు, పవర్ ఫుల్ పంచ్‌లతో బదులు
February 7, 2026 / 10:47 PM IST
కూటమి ప్రభుత్వంపై అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడే మాజీమంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణతో పాటు, విజయనగరం వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను వంటి నేతల పంచ్‌లకు పవర్ ఫుల్ పంచ్‌లతో బదులిస్తున్నారట కొండపల్లి.