Home » Kondapochamma
ప్రపంచమే ఆశ్చర్యపోయేలా తెలంగాణ రైతాంగానికి వారం రోజుల్లో తీపి కబురు చెబుతా అంటూ సీఎం కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లు చేరబోతున్నాయి. గోదారమ్మ వందల కిలోమీటర్లు ప్రయాణించి సాగు భూములను సస్యశ్యామలం చేసేందుకు కొండపోచమ్మ రిజర్వాయర్‌కు చేరుకోబోతోంది. 2020, మే 29వ తేదీ శుక్రవారం కొండపోచమ్మ రిజర్వాయర్ ను �
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్…శ్రీశ్రీశ్రీ చిన జీయర్ స్వామిని కలుసుకున్నారు. 2020, మే 29వ తేదీ శుక్రవారం కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిన జీయర్ స్వామికి పండ్లు అందచేశారు. అనంతరం సీఎం కేసీఆర్ ను శాల�
కాళేశ్వరం ప్రాజెక్టులో మరో చారిత్రక ఘట్టం సాక్షాత్కరించబోతోంది. 2020, మే 29వ తేదీ శుక్రవారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమయ్యేందుకు కొండపోచమ్మ ప్రాజెక్టును సిద్ధమైంది. లక్ష్మీబరాజ్ నుంచి వివిధ దశల్లో 229 కిలోమీటర్లు పయనించిన గోదావరి జలా�