Home » kondapochamma sagar project
తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పధకాలురచిస్తూ ముందుకెళ్తున్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చి.. రైతుల ముఖాల్లో సంతోషం నింపే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. గోదావరి, కృష్ణా జలాలను ఒడిసిపట్టి.. �
వ్యవసాయం దండగ కాదు..పండగ అని నిరూపించాలనేది సీఎం కేసీఆర్ కల అని మంత్రి హరీశ్ రావు అన్నారు. కొండపోచమ్మ సాగర్‌ను మంత్రి ఇవాళ (మే 26,2020) పరిశీలించిన మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..కాళేశ్వరం జలాలు సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో త్వరలో�