Home » Konijeti Rosaiah No More
రోశయ్యకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న బంధం ప్రత్యకమైందనే చెప్పాలి. వైఎస్ఆర్ 1999లో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు....
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రోశయ్య మృతికి తన తరపున, జనసేన తరపున సంతాపం తెలుపుతున్నట్లు ప్రకటించారు.
రోశయ్య నుంచి వైఎస్ఆర్ చాలా విషయాలు నేర్చుకున్నారు
కాంగ్రెస్ పార్టీ పెద్దదిక్కును కోల్పోయింది!
గొప్ప నాయకుడిని కోల్పోయాం!
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇకలేరు
మాజీ మంత్రి రఘువీరారెడ్డి షాక్ కు గురయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. రోశయ్య లేని లోటు తీరనది అని, ప్రముఖ ఆర్థిక నిపుణుడిని రాష్ట్రం కోల్పోయిందన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాడ సానుభూతి ప్రకటించారు.
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపై.. రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు. ట్వీట్ రూపంలో తమ సందేశాన్ని తెలిపారు.
రోశయ్య మరణంపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తన ప్రగాఢ సంతాపం.....