-
Home » Konuru Boat Tragedy
Konuru Boat Tragedy
పల్నాడులో విషాదం.. కృష్ణా నదిలో పడవ బోల్తా.. ముగ్గురు చిన్నారులు బలి
June 14, 2026 / 03:39 PM ISTపల్నాడు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోనూరు గ్రామ సమీపంలో కృష్ణా నదిలో ప్రయాణిస్తున్న ఓ పడవ బోల్తా(Boat Capsize) పడటంతో పలువురు నీటిలో మునిగిపోయారు.