Home » Koo Lifetime Verification
Koo Lifetime Free Verification : ట్విట్టర్ మాదిరిగా బ్లూ టిక్ మార్క్ కోసం డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. మరో పోటీదారు యాప్ కూ (Koo) ప్లాట్ ఫారంపై యూజర్లకు లైఫ్ టైమ్ ఫ్రీ వెరిఫికేషన్ ఆఫర్ అందిస్తోంది.