Home » Koo Platform
Koo Shutting Down : కోట్లాది మంది యాక్టివ్ నెలవారీ యూజర్లను కలిగిన కూ ప్లాట్ఫాం అప్పట్లో ట్విట్టర్ కు గట్టి పోటీనిచ్చింది. ప్రస్తుతం కూ ప్లాట్ ఫారం రోజువారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 21 లక్షలకు చేరింది. నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య కోటికి చేరుకుంది.