-
Home » Koo Shutting Down
Koo Shutting Down
ఎల్లో బర్డ్ గుడ్‌బై.. స్వదేశీ 'ట్విట్టర్' కూ మూతపడింది.. అసలు కారణాలివే..!
July 3, 2024 / 03:42 PM IST
Koo Shutting Down : కోట్లాది మంది యాక్టివ్ నెలవారీ యూజర్లను కలిగిన కూ ప్లాట్‌ఫాం అప్పట్లో ట్విట్టర్ కు గట్టి పోటీనిచ్చింది. ప్రస్తుతం కూ ప్లాట్ ఫారం రోజువారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 21 లక్షలకు చేరింది. నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య కోటికి చేరుకుంది.