Home » Kopparthi
ఎలక్ట్రానిక్ హబ్తో దాదాపు 75 వేల మంది యువతకు.. ఉద్యోగాలు లభిస్తాయని సీఎం జగన్ చెప్పారు. ఇక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఉద్యోగులు ఇదే చోట పని చేస్తారని తెలిపారు.
ఈఎంసీ-2 పథకం కింద వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (వైఎస్సార్ ఈఎంసీ)కి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైఎస్సార్ ఈఎంసీ నిర్మాణానికి తుది అనుమతులు ఇస్తూ ఈ మేరకు కేంద్రం ఉత్త