Home » Koppula Eswar
మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫోన్ కాల్ తో రామగుండం అసమ్మతి నేతలు ఈరోజు ఉదయమే హైదరాబాద్ వెళ్లి కేటీఆర్‌ను కలిశారు. అంతకు ముందే వారితో కరీంగనర్ లో వారితో మంత్రి కొప్పు సమావేశం అయ్యారు
ఏడాది కిందట జరిగిన ఘటనపై ముగ్గురు మంత్రులు సీరియస్‌గా ఉన్నారట. కొంత మంది చేసిన గాయానికి వారు ఇప్పటి వరకు లోలోపల పగతో రగిలిపోతున్నారంటున్నారు. ఇంకా వేచి చూస్తే మంచిది కాదనుకున్నారో ఏమో గానీ అదను చూసి దెబ్బ కొట్టాలని డిసైడ్ అయ్యారట. మంత్రులు