Home » korada
ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ ను ఓ వ్యక్తి కొరడా దెబ్బలు కొట్టాడు. ఓ వ్యక్తి సీఎంని ఎనిమిది రౌండ్లు దారుణంగా కొరడాతో కొట్టాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.