-
Home » Koratal Siva speed up the NTR30 Pre Production Works
Koratal Siva speed up the NTR30 Pre Production Works
NTR30: “NTR30” ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌లో వేగం పెంచిన కొరటాల..
November 6, 2022 / 04:39 PM IST
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న రెండో చిత్రం "NTR30". అయితే సినిమా అనౌన్స్ చేసి నెలలు గడుస్తున్నా, ఇప్పటికి సెట్స్ పైకి వెళ్లకపోవడంతో సోషల్ మీడియాలో ఈ సినిమా ఆగిపోయిందంటూ అనేక రకమైన వార్తలు చక్కర్లు క�