Home » Korea Open Badminton
Korea Open Badminton : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్లో ఓటమిపాలైంది. మహిళల సింగిల్స్ సెమీస్లో పీవీ సింధు ఆన్ సుయాంగ్ చేతిలో పరాజయం పొందింది.