Korean actor Song Jae Rim

    ప్రముఖ కొరియన్ నటుడు సాంగ్ జే రిమ్ ఇక లేరు..

    November 13, 2024 / 02:14 PM IST

    Song Jae-rim : ప్రముఖ కొరియన్ నటుడు సాంగ్ జే రిమ్ తన అపార్ట్ మెంట్ లో శవమై కనిపించాడు. అతి చిన్న వయస్సులోనే ఆయన కన్నుమూయడంతో ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు. ప్రస్తుతం ఆయన వయస్సు 39 మాత్రమే. నవంబర్ 12న ఈ నటుడు తన సియోల్ అపార్ట్‌మెంట్‌లో మరణించినట్లు తెలుస్తుం

10TV Telugu News