Koregaon conspiracy case

    ఏడాది తర్వాత విరసం నేత వరవరరావుకు బెయిల్ మంజూరు

    February 22, 2021 / 12:56 PM IST

    Bail granted to Varavararao : బీమా కోరేగావ్ కేసులో అరెస్టైన విరసం నేత వరవరరావుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ముంబై హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఏడాది తర్వాత బెయిల్ మంజూరు అయింది. బీమా కొరేగావ్ కేసులో వరవరరావుకు 6 నెలల బెయిల్ మంజూరు చేసింది. గత�

10TV Telugu News