Home » korn ferry
సగటున 9.8 శాతం పెరుగుదల ఉంటుంది. కార్న్ ఫెర్రీ సంస్థ మన దేశంలోని 818 సంస్థలను సర్వే చేసి ఈ విషయాలు వెల్లడించింది. ఈ సంస్థ సర్వే చేసిన కంపెనీలు మొత్తంగా 8,00,000 ఉద్యోగాల్ని కల్పిస్తున్నాయి. మన దేశంలో సగటున 9.8 శాతం పెరుగుదల ఉండొచ్చు.
భారతీయ ఉద్యోగులకు గుడ్ న్యూస్. 2019లో భారతదేశంలోని ఉద్యోగులు రెండెంకల జీతాన్ని అందుకోనున్నారని గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ కార్న్ ఫెర్రీ రిపోర్ట్ అంచనా వేసింది. ఆర్థికవ్యవస్థలో వేగంగా జరుగుతున్న వృద్దే దీనికి కారణమని తెలిపింది. 2018లో జీతాల ప