Kosgi Sabha

    వారం రోజుల్లో రూ.500లకు గ్యాస్ సిలిండర్లు

    February 21, 2024 / 09:52 PM IST

    తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ను వారం రోజుల్లో అందిస్తామ‌ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

10TV Telugu News