Home » Koshimpada
మహారాష్ట్రలో మంచినీటి కష్టాలు మామూలుగా లేవు. నాసిక్‌లో మహిళలు ప్రాణాలకు తెగించి మరీ 70 అడుగుల లోతైన బావిలోకి దిగుతున్నారు. మురికినీటిని తెచ్చుకుని కుండల్లో జల్లెడ పడుతున్నారు. అక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్న ఓ వీడియో వైరల్ అవుతోంది.