Home » Kostandra
దేశ వ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఉత్తరభారతంలో ఎండలు మరీ తీవ్రంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది. మండు టెండలకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో సహా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ