Home » Kota Factory
ఈ మధ్యకాలంలో సినిమాలు కంటే వెబ్ సిరీస్ ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంటున్నాయి. అయితే ఇప్పటికే రిలీజ్ అయ్యి రెండు సీజన్స్ తో ఆకట్టుకున్న టాప్ 10 వెబ్ సిరీస్లు సీజన్-3తో వస్తున్నాయి.