-
Home » Kota Sattemma Thalli Temple
Kota Sattemma Thalli Temple
నిడదవోలు కోట సత్తెమ్మ తల్లి ఆలయంలో తల్లితో కలిసి జబర్దస్త్ సత్యశ్రీ పూజలు.. అనంతరం అన్నదానం..
October 16, 2026 / 06:21 PM ISTజబర్దస్త్ ఫేమ్, నటి, లేడీ కమెడియన్ సత్యశ్రీ దసరా శరన్నవరాత్రులు సందర్భంగా తన తల్లితో కలిసి నిడదవోలు కోట సత్తెమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించింది. అనంతరం అన్నదానం నిర్వహించింది.