Home » Kotam Reddy Sridher reddy
సోమవారం నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణితోపాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నియోజకవర్గ సమన్వయ కర్త ఆదాల ప్రభాకర్ రెడ్డి, రీజినల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనువాసులు రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కోటంరెడ్డిపై విమర్శలు చేశారు.
నెల్లూరు జిల్లాలో ఇసుక మాఫియాపై వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్ లైన్ లో ఇసుక కోసం అప్లై చేసుకునేందుకు యత్నిస్తుంటే ‘నో స్టాక్’ అని రావటంతో ఆయన ఫైర్ అయ్యారు. నెల్లూరు రూరల్ పొట్టేపాడు ఇసుక రీచుల్లో మా