Home » Kotamreddy
మరోవైపు టీడీపీ అధిష్టానంతో పాటు మంత్రి లోకేశ్‌తో కోటంరెడ్డి బ్రదర్స్‌కు మంచి సంబంధాలు ఉండటంతో ఈసారి కోటంరెడ్డికి మంత్రి పదవి దక్కొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ రచ్చ రచ్చ చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నేరం అని ఇటువంటి చర్యలతో జగన్ ప్రభుత్వం కూలిపోవటం ఖాయం అంటూ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యం చూపించిన కోటంరెడ్డి