Home » kothagudem assembly constituency
ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ.. తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యంగా అధికారమే టార్గెట్గా వ్యూహాలను పదునెక్కిస్తోంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్-కమ్యూనిస్టు పార్టీల మధ్య పొత్తు కుదరకపోవడంతో..
ఆ మూడు స్థానాలకు టిక్కెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్న పొంగులేటి.. ఏ స్థానం నుంచైనా పోటీకి రెడీ అన్న సంకేతాలు పంపారు. ఇంతకీ పొంగులేటి ఎక్కడి నుంచి పోటి చేయనున్నారు? మిగిలిన రెండు స్థానాల్లో బరిలో దిగే నేతలెవరు?
కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉండడంతో ఆచితూచి వ్యవహరించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దీనిపై గులాబీబాస్ వైఖరి ఏంటో తేలితేనే ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.
పొంగులేటి కూడా కొత్తగూడెం గ్రౌండ్లోకి దిగితే.. ఎలాంటి పొలిటికల్ సీన్ కనిపించబోతుందన్నది.. ఆసక్తిగా మారింది. ఇంత హీటు రేపుతున్న కొత్తగూడెంలో.. అక్కడి ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోంది?