Home » kothagudem MLA
కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉండడంతో ఆచితూచి వ్యవహరించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దీనిపై గులాబీబాస్ వైఖరి ఏంటో తేలితేనే ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని జలగం వెంకట్రావు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా మూడు నెలల్లో కొత్తగూడెం నియోజకవర్గంకు ఏం చేయాలో నాకు ఎజెండా ఉందని, ఆ మేరకు ముందుకు సాగుతానని జలగం వెంకట్రావు తెలిపారు.