-
Home » Kothakota Dayakar Reddy
Kothakota Dayakar Reddy
Dayakar Reddy Passed away: మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి మృతికి చంద్రబాబు, రేవంత్‌సహా పలువురు సంతాపం..
June 13, 2023 / 11:34 AM IST
దయాకర్ రెడ్డి మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిసహా పలువురు సంతాపం తెలిపారు.
Dayakar Reddy Passed away: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి కన్నుమూత
June 13, 2023 / 06:51 AM IST
మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు తుదిశ్వాస విడిచారు.