kothapeata

    ఎంత డిమాండ్ : బొప్పాయి రైతులపై దళారుల దాడి

    September 24, 2019 / 05:40 AM IST

    హైదరాబాద్ లోని కొత్తపేట పండ్ల మార్కెట్ లో రైతులపై దళారులు దాడి చేశారు. డెంగీ ఫీవర్ తో సిటీలో బొప్పాయి విక్రయాలు పెరిగాయి. రైతులు పెద్ద ఎత్తున బొప్పాయ పండ్లను మార్కెట్ కు తీసుకొచ్చారు. అయితే దళారుల రేట్లు నచ్చక నేరుగా రైతులు విక్రయాలు జరిపార

10TV Telugu News