Home » koti deepotsavam
నందు, రష్మీ జంటగా నటించిన బొమ్మ బ్లాక్బస్టర్ ప్రమోషన్స్ లో భాగంగా కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొని శివుడికి పూజలు చేశారు.
కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి; పర్వతం కోటి దీపాలతో తేజోమానంగా వెలిగిపోనుంది. కోటి దీపోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.