-
Home » Kotla
Kotla
కర్నూలు కాంగ్రెస్‌కి షాక్ : టీడీపీలోకి కోట్ల
January 28, 2019 / 11:13 AM IST
కర్నూలు: కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ తగలబోతోంది. పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీ లో చేరతున్నారు. తన భార్య సుజాతమ్మ, కుమారుడు రాఘవేంద్ర రెడ్డితో కలిసి సోమవారం రాత్�