Home » Kottala village
kurnool: sell milk in kilograms : కిలో పాలు కేవలం 33 రూపాయలు. ఏంటి..మతేమన్నా పోయిందా? పాలు, నీళ్లను లీటర్లు అంటారని కూడా తెలీదా? కిలో పాలు అంటారేంటీ? లీటరు పాలు అనాలి? అని సుద్దులు చెబుదామనుకుంటున్నారా? అదేం కాదు..మీరు విన్నది కరెక్టే..కిలో పాలు రూ.33. ఏపీలోని కర్నూలు జిల