-
Home » Koushika Varma Damayanthi
Koushika Varma Damayanthi
సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘కౌశిక వర్మ దమయంతి’
February 13, 2021 / 04:58 PM IST
Koushika Varma Damayanthi: విశ్వజీత్, అర్చన, ఊర్వశి రాయ్ హీరో హీరోయిన్లుగా.. అంగారిక దియాన్ సమర్పణలో గురుదత్తా క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై సుధీర్ లాక్స్ విల్ దర్శకత్వంలో రూపొందుతోన్న సోషియో ఫాంటసీ చిత్రం ‘కౌశిక వర్మ దమయంతి’. గీతా కౌశిక్ నిర్మాత.