Home » Kovai Sarala Photos
తాజాగా నిన్న రాత్రి హైదరాబాద్ లో బాక్(అరుణ్మనై 4) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కుష్బూ, తమన్నా, రాశిఖన్నాతో పాటు కోవై సరళ కూడా వచ్చారు.