Home » Kovid 19 Fear
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య అధికమౌతుండడం, మరణాల సంఖ్య క్రమేపీ పెరుగుతుండడం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. విదేశాల్లో ఉన్న తెలుగు వారు బిక్కు బిక్కమంటు గడుపుతున్నారు. తమ కుటుంబసభ్యులు ఎలా ఉన్నారనని తల్లడిల్లిపోతున్