Home » Kovvur Town
Young woman kills her boyfriend : తాను ప్రేమిస్తున్న వ్యక్తిలో మార్పు రాకపోవడంతో ఆ ప్రియురాలి మనస్సులో ధ్వేషం పెరిగిపోయింది. రెండు సంవత్సరాలుగా ఇరువురి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. దీంతో పక్కా ప్రణాళికతో ప్రియుడిని హత్య చేసింది ప్రియురాలు. బైక్ పై వెనక కూర్చ�