Home » Koya tribals
చందా వంశపు కోయ గిరిజనుల ఆడబిడ్డగా.. సమ్మక్క బయ్యక్కపేటలో జన్మించింది. జాతర జరిగే మేడారానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఊరు. 1962 వరకూ మేడారం జాతరను బయ్యక్కపేటలోనే నిర్వహించారు గిరిజనులు. స్వయంగా చందా వంశస్తులే సమ్మక్కను ఆరాధించారు. గ్రామంల�