Home » koyagudem
పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఉద్రిక్తలకు దారితీస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్‌లో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఓ వర్గం నేతలు కాంగ్రెస్ కార్యాలయంపై దాడిచేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు..