Home » KP Sharma Oi
శ్రీరామ జన్మస్థలంపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీలోని అయోధ్య కాదని తమ దక్షిణ నేపాల్ అయోధ్యపురిలోనే శ్రీరాముడి జన్మించాడని వ్యాఖ్యానించారు. నెలరోజుల వ్యవధిలో అయోధ్యపై నేపాల్ ప్రధాని రెండోసారి వివా