Home » KPHB Colony Murder
తన భర్తకు ఎవరితోనూ వివాహేతర సంబంధం లేదని కూకట్‌పల్లిలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సతీశ్ భార్య ప్రశాంతి స్పష్టం చేశారు. కేవలం వివాహేతర సంబంధమే హత్యకు కారణం అంటూ కేసును తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం �