Home » Krabi
యుక్తి తరేజా థాయిలాండ్ వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. త్వరలో యుక్తి కిరణ్ అబ్బవరం K ర్యాంప్ సినిమాతో అలరించనుంది. (Yukti Thareja)