Home » Krack 2
గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు మాస్ మహారాజ. ఇంకో రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు ఇంకో రెండు సినిమాలు ఓకే చేసుకున్నారు.
'రావణాసుర' (Ravanasura) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్రాక్ 2 (Krack) ని ప్రకటించిన దర్శకుడు గోపీచంద్ మలినేని.