Home » Krack combination
క్రాక్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన మలినేని గోపీచంద్ మాంచి ఊపుమీదున్నారు. అందుకే బాలయ్య సినిమా బాగా కాన్సన్ ట్రేట్ చేసి మరో హిట్ కొడదామని పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్నారు.