Home » Krafton new game in India
Road to Valor: Empires : మొబైల్ గేమర్లకు గుడ్‌న్యూస్.. గేమింగ్ కంపెనీ క్రాఫ్టన్ నుంచి భారత్‌కు సరికొత్త గేమ్ వచ్చేస్తోంది. PUBG, BGMI తయారీదారు క్రాఫ్టన్ భారత గేమింగ్ మార్కెట్లో కొత్త గేమ్‌ను లాంచ్ చేసింది.